కొత్త శాసనసభలోనైనా ప్రతిపక్షానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మూడేళ్లుగా శాసనసభ సమావేశాలు సజావుగా నిర్వహించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఆయన వెలగపూడిలో అసెంబ్లీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అంశంపై చర్చకు పట్టుబడతామని పునరుద్ఘాటించారు. అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తామని చెప్పారు
Published Mon, Mar 6 2017 9:00 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement