జల దోపిడీపై.. రంగంలోకి కృష్ణా బోర్డు | 'AP diverting water from Pothireddypadu' | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 29 2016 6:42 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ సాగిస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డులో చలనం వచ్చింది. నీటి వినియోగ లెక్కలకు సంబంధించి టెలిమెట్రీ అమల్లోకి వచ్చేదాకా సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్న విజ్ఞప్తిపై స్పందించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement