మళ్లీ ముద్రగడను అడ్డుకున్న పోలీసులు | ap govt not giving permission to mudragada padayatra | Sakshi
Sakshi News home page

Aug 27 2017 6:10 PM | Updated on Mar 21 2024 8:58 AM

తూర్పుగోదావరి వీరవరం వద్ద ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ అనుచరులకు పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఇందులో కాపు జేఏసీ సభ్యుడు వాసిరెడ్డి ఏసుదాసు కాలికి గాయం అయ్యింది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న పద్మనాభాన్ని బలవంతంగా తీసుకెళ్లి బస్సులో కూర్చోపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement