చంద్రబాబు పబ్లిసిటీకి రూ.9లక్షల 50వేలు | AP govt released polavaram funds for Chandrababu naidu publicity | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 23 2016 6:46 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు దుర్వినియోగం చేస్తున్న తీరు మరోసారి తేటతెల్లమైంది. పాటల కోసం ప్రభుత్వం ఏకంగా తొమ్మిదిన్నర లక్షల రూపాయలు విడుదల చేసింది. కృష్ణా -గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ 16న విజయవాడ సంగమంలో చంద్రబాబు ప్రభుత్వం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మూడు పాటలు వినిపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement