vandematharam srinivas
-
కరోనాపై వందేమాతరం మరో పాట
-
చంద్రబాబు పబ్లిసిటీకి రూ.9లక్షల 50వేలు
-
బాబు పబ్లిసిటీ కోసం పోలవరం నిధులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు దుర్వినియోగం చేస్తున్న తీరు మరోసారి తేటతెల్లమైంది. పాటల కోసం ప్రభుత్వం ఏకంగా తొమ్మిదిన్నర లక్షల రూపాయలు విడుదల చేసింది. కృష్ణా -గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా గతేడాది సెప్టెంబర్ 16న విజయవాడ సంగమంలో చంద్రబాబు ప్రభుత్వం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మూడు పాటలు వినిపించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మురళీ మోహన్ ఈ పాటలు రూపొందించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన మూడు పాటలను వందేమాతరం శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాటలకు సంబంధించిన బిల్లులను తాజాగా పట్టిసీమ ఇంజినీర్-ఇన్-చీఫ్ సమర్పించారు. ఈ బిల్లును భారీ నీటిపారుదల శాఖ మూలధనం ఖాతా నుంచి చెల్లించాలని జీఓ 673లో పేర్కొన్నారు. -
బాబు పబ్లిసిటీ కోసం పోలవరం నిధులు
-
శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో ప్రముఖ నటుడు సాయికుమార్, ప్రముఖ సినీ గాయకులు మనో, సునీత, వందేమాతం శ్రీనివాస్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.