ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్.. | AP Home Minister Serious on Four Prisoners Escape From Central Jail | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 30 2015 6:42 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

డప కేంద్ర కారాగారం నుంచి ఖైదీల పరారీ ఘటనపై ఏపీ హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో వైపు పరారైన ఖైదీల కోసం ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement