ఆపిల్ సీఈవోకు జీతం కట్! | Apple cuts Tim Cook’s pay after 2016 performance falls short | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 8 2017 7:38 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

టెక్ దిగ్గజం ఆపిల్ తన టాప్ ఎగ్జిక్యూటివ్, సీఈవో టిమ్ కుక్కు ఝలకిచ్చింది.. రెవన్యూలు, లాభాలు లక్ష్యాలను చేధించలేకపోవడంతో 2016లో ఆయనకు అందించే పరిహారాలను తగ్గించేసింది. సెక్యురిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు సమర్పించిన ప్రకటనలో టిమ్ కుక్ గతేడాది 2016లో ఆర్జించిన మొత్తం పరిహారం 8.75 మిలియన్ డాలర్ల(రూ.59 కోట్లకుపైగా)గా ఆపిల్ పేర్కొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement