ఏపీపీఎస్సీ తొలి ప్రకటన | APPSC First Job Notification will be released | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 19 2016 11:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తొలి నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని 748 ఇంజనీరింగ్ సర్వీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నియామక ప్రక్రియను ఆన్‌లైన్ లో చేపట్టనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement