కరీంనగర్లో ఏఆర్ కానిస్టేబుల్ చంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కరీనంగర్ పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌లో శనివారం వెలుగు చూసింది. హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మానసిక ఆందోళనతో తుపాకితో కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడని సిపి కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు.
Published Sat, Aug 26 2017 5:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:17 PM
Advertisement
Advertisement
Advertisement