కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఝలక్ ఇచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా మరోసారి రూ. 10 కోట్ల పరువునష్టం దావాను జైట్లీ వేశారు. ఇప్పటికే కేజ్రీవాల్‌పై రూ. 10 కోట్ల పరువునష్టం దావాను జైట్లీ దాఖలుచేసిన సంగతి తెలిసిందే.