ఒకే దేశం..ఒకే పన్ను విధానం: జైట్లీ | Arun Jaitley moves GST Bill in Rajya Sabha | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 3 2016 3:03 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జీఎస్టీ బిల్లుపై ఆయన మాట్లాడుతూ బిల్లుపై విస్తృత సంప్రదింపులు జరిపామన్నారు. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలకు మేలు జరుగుతుందని జైట్లీ తెలిపారు. బిల్లుపై ఎంపిక కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement