పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం | Pulwama Attack-Complete Freedom Given To Security Forces, Says PM Modi | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం

Published Fri, Feb 15 2019 11:46 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

కశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం  ముగిసిన తర్వాత ఆయన విలే​కరులతో మాట్లాడుతూ... పాకిస్తాన్‌ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement