బాబాపై రేప్‌ కేసు : రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్ | As Gurmeet Ram Rahim Faces Court Decision, 2 States On Alert | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 24 2017 4:32 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌రహీం సింగ్‌పై నమోదైన రేప్‌ కేసులో సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించబోతుండటంతో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement