రెండు రైళ్లు ఢీకొని, 31 మంది మృతి | At least 31 dead in Iran train crash | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 25 2016 6:01 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

ఇరాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను మరో రైలును ఢీకొన్న సంఘటనలో కనీసం 31 మంది మరణించగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement