4 ఏటీఎంలలో భారీ చోరీ | ATM robbery in nizamabad district | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 16 2015 7:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలో ఏటీఎం దొంగల ముఠా కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి-బుధవారం తెల్లవారుజాము సమయాల్లో 4 ఏటీఎంలపై దొంగల ముఠా విజృభించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement