బాబ్రీ విధ్వంసంపై నేడు సుప్రీం విచారణ | Babri demolition case: Will Advani, others face trial? Supreme Court | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 23 2017 7:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

బీజేపీ నేతలు అడ్వాణీ, ఉమాభారతి, మురళీ మనోహర్‌ జోషి నిందితులుగా ఉన్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసుపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. తన నేతృత్వంలోని బెంచ్‌ దీన్ని విచారిస్తుందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ బుధవారం తెలిపారు. అంతకుముందు.. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి వారం రోజుల గడవు కావాలని దివంగత పిటిషనర్‌ హాజీ మహబూబ్‌ అహ్మద్‌ తరపు న్యాయవాది కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement