ఉగ్రవాదం, కశ్మీర్ అంశాలపై పాకిస్థాన్ వైఖరిని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తూర్పారబట్టారు. తీవ్రవాదానికి ఊతం ఇస్తున్న దాయాది దేశాన్ని ఏకాకిని చేసే ప్రయత్నం చేశారు. సోమవారం రాత్రి ఐక్యరాజ్యసమితి 71వ జనరల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. బలూచిస్తాన్ లో పాక్ అరాచకాలను ప్రపంచం దృష్టికి తెచ్చారు. భారత్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న పాకిస్థాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
Published Mon, Sep 26 2016 8:06 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement