'టాలెంట్‌కే టీమిండియాలో చోటు' | bcci selection committee chairman msk prasad speaks over indian cricket team at tirumala | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 26 2016 8:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

టీమిండియా క్రికెట్ జట్టులో ప్రాంతాలు, రాష్ట్రాలకతీతంగా టాలెంట్ ఉన్నవారికే చోటు లభిస్తుందని, భారత్ క్రికెట్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement