అగ్నికీలల్లో బస్సు.. 14మంది సజీవ దహనం | Beijing, fire accident, northern China, 14 people killed and injured more than 30 | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 5 2016 12:27 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

చైనాలో ఓ బస్సు అగ్ని కీలల్లో చిక్కుకుంది. ఫలితంగా 14మంది సజీవదహనం కాగా 30మందికి పైగా గాయాలపాలయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన ప్రకారం మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement