సీఎం చంద్రబాబు పాలన కోతలకు అన్న.. చేతలకు సున్నాలా ఉందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. బాబు చెప్పేది అభివృద్ధి మంత్రం, చేసేది అవినీతి తంత్రమని విమర్శించారు. భూమన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనను వ్యతిరేకిస్తే పోలీసులతో తొక్కేయగలననే అహంతో బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Published Fri, Nov 4 2016 1:41 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement