ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్.. పాకిస్తాన్ అణు పరీక్షలు జరపకుండా ఉండేందుకు తనకు ఐదు బిలియన్ల డాలర్లు ఇవ్వజూపినట్లు చెప్పారు.
Published Fri, Jul 21 2017 7:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
Advertisement