తెలంగాణ శాసనసభలో బుధవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. రైతు సమస్యలపై రెండోరోజు కూడా సభలో చర్చ జరుగుతోంది.
Published Wed, Sep 30 2015 6:44 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement