టీడీపీ ఎమ్మెల్యే పై బిగిస్తున్న ఉచ్చు! | Bode prasad key role in call money | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 13 2015 12:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై ఉచ్చు బిగుస్తుంది. 'కాల్ మనీ' ప్రధాన సూత్రధారితో కలసి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇప్పటికే ఐదు సార్లు విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement