విశాఖలో బ్రిక్స్ సదస్సు ప్రారంభం | BRICS summit on urbanisation begin in visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 14 2016 12:38 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు విశాఖపట్నంలో బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులు పాటు జరిగే ఈ సందస్సులో బ్రిక్స్ దేశాలైన బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. విదేశాలకు చెందిన 72 మంది, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 259 మంది ప్రతినిధులు, మరికొందరు ప్రముఖులతో కలసి దాదాపు 500 మంది హాజరవుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement