దాడుల భయంతో న్యూ ఇయర్ వేడుకలకు దూరం | Brussels cancels New Year fireworks due to terrorist attack | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 31 2015 1:13 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఉగ్రదాడుల భయాందోళనతో నూతన సంవత్సర వేడుకలకు బెల్జియం దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని బ్రస్సెల్స్ లోని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తుంటే ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉన్నందున తాము అ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement