హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ! | Btech student Haindavi murder case mystery solved by Police | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 22 2017 6:41 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది. గతంలో హైందవి ఇంట్లో అద్దెకు ఉన్న నవీన్‌ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement