ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలు రద్దయ్యే ఛాన్స్‌! | By-polls to Tamil Nadu's RK Nagar may be cancelled | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 9 2017 12:35 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

తమిళనాడులో ఆర్కేనగర్‌కు జరగనున్న ఉపఎన్నికలు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేశారని ఆధారాలతో సహా బయటపడటంతో మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్‌ రద్దు చేసే అవకాశం ఉంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement