పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త ఆర్డినెన్స్ను కేంద్రం తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.. ఈ మేరకు ఆర్డినెన్స్ను నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించినట్టు సమాచారం. డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా విధించేలా ఈ ఆర్డినెన్స్ను ప్రభుత్వం రూపొందించిందని తెలుస్తోంది.
Published Wed, Dec 28 2016 12:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement