దైవదర్శనం కోసం వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. కొమురవెల్లి మల్లన్న, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు హన్మకొండ నుంచి బయలుదేరిన కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. ఒకరు గాయాలతో బయట పడ్డారు.
Published Fri, Nov 4 2016 6:57 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement