ఇద్దరు మైనర్లను లైంగికంగా వేధించిన ఓ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసిన చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ హల్‌చల్ చేస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ పోలీసు మాత్రం తాను వారిని ఏమీ అనలేదని, కేవలం ఇంటికి వెళ్లాలని మాత్రమే సూచించానని అంటున్నాడు.
Published Sun, Jun 4 2017 5:19 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement