కావేరి చిచ్చుకు కారకులెవరు ? | cauvery controversy between karnataka, tamilnadu | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 14 2016 7:32 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి వివాదం మళ్లీ రాజుకుంది. ఒక రాష్ట్రానికి చెందిన వాహనాలను మరో రాష్ట్రానికి చెందిన ప్రజలు లేదా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు దగ్ధం చేస్తున్నారు. విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ వివాదం ఇప్పటిది కాదు. బ్రిటిష్‌ వలసపాలకుల నాటి నుంచి కొనసాగుతున్నదే. వ్యవసాయానికి జల వనరుల కొరత ఏర్పడినప్పుడల్లా వివాదం భగ్గుమంటూనే ఉంటోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement