చెన్నైలో కర్ణాటక హోటల్స్పై దాడి | Cauvery protests: Petrol bombs thrown at Chennai hotel, vehicles attacked in Ramanathpuram | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 12 2016 10:20 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలవివాదం మరింత ముదురుతోంది. ఒకరి ఆస్తులపై మరొకరు దాడులకు పాల్పడే స్థాయికి చేరింది. కావేరీ నీటి విడుదలపై కర్నాటకలో గత కొన్ని రోజులుగా ఆందోళనతో హోరెత్తిస్తున్నారు. రాస్తారోకోలు, ధర్నాలతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. ఈ సమయంలోనే కొందరు ఆందోళనకారులు తమిళనాడు వాహనాలు, వారి ఆస్తులే టార్గెట్‌గా విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో కర్నాటక ఆందోళన కారులపై తమిళనాడు భగ్గుమంటోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement