దేశవ్యాప్తంగా పశువధపై నిషేధం | centre bans sale of cows for slaughter across india, puts restrictions on sale too | Sakshi
Sakshi News home page

Published Fri, May 26 2017 5:53 PM | Last Updated on Wed, Mar 20 2024 1:19 PM

పశువధపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పశువధను నిషేధిస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే పశువులపై హింస నిరోధక చట్టంలోనూ సవరణలతో పాటు ప్రతి మార్కెట్‌ యార్డ్‌లో పశు మార్కెట్‌ కమిటీలు ఏర్పాటుకు ఆదేశించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement