శిశుపాలుడు చేస్తున్నట్లుగా చంద్రబాబు వంద తప్పులు చేస్తున్నారని.. ఆయన పాపాలను దేవుడు క్షమించడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పుష్కర స్నానం చేస్తూ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు