'ఆయనకు డబ్బు పిచ్చి తప్ప మరేమీ లేదు' | chandra babu is running after money only, says ys jagan moha nreddy | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 26 2016 12:41 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డబ్బు పిచ్చి తప్ప రైతుల మీద అభిమానం ఏమాత్రం లేదని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాగునీరు, సాగునీటి కోసం వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement