గవర్నర్ విందుకు చంద్రబాబు, కేసీఆర్ దూరం | Chandrababu naidu and KCR not attended to Governor's tea dinner party | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 15 2015 7:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గైర్హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందును ఏర్పాటు చేశారు. గవర్నర్ ఈ విందుకు చంద్రబాబు , కేసీఆర్ సహా పలువురు నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ తేనేటి విందుకు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకాలేదు. వివిధ పార్టీల నేతలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విందుకు హాజరయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement