ఓటుకు కోట్లు కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారమిక్కడ స్పందించారు. ఆ కేసులో ఏముందని మాట్లాడటానికి అన్నారు. అంతేకాదు...ఆ కేసులో ఏముందో ఆయనకు మీడియానే స్టడీ చేసి చెప్పాలన్నారు. విజయవాడలో ఇవాళ జరిగిన విలేకర్ల సమావేశం అనంతరం ... ఈ కేసు గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ...’ ఆ కేసులో ఏముంది నేను మాట్లాడటానికి?. మీరంతా స్టడీ చేసి చెప్పండి. ఆ కేసులో ఏముందో?. దాని గురించి నేను మాట్లాడటమేంటి?. మా అడ్వకేట్లు చూసుకుంటారు.’ అన్నారు.
Published Tue, Aug 30 2016 4:50 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement