మంత్రి శత్రుచర్ల కాన్వాయ్పై చెప్పులు | Chappals on minister satrucharla Vijayarama Raju convoy | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 15 2013 6:53 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

శ్రీకాకుళం జిల్లా మంత్రి శత్రుచర్ల విజయమరాజుకు ఘోరపరాభవం జరిగింది. కొత్తూరు గ్రామంలో ఆయన కాన్వాయ్పై సమైక్యవాదులు రాళ్లు, చెప్పులు విసిరారు. మంత్రిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. మంత్రి సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను ముందుకు కదలనివ్వలేదు. పోలీసుల జోక్యంతో మంత్రి బయటపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement