చిత్తూరు నగరపాలక కార్పొరేటర్ ఉపఎన్నిక పోలింగ్‌ను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్‌ఆర్ సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్‌ఆర్ సీసీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published Sun, Apr 9 2017 9:44 AM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM