ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రయాణం రద్దు | chief minister's chopper tour cancelled due to rain | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 13 2016 7:46 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

భారీ వర్షాల కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ప్రయాణం రద్దయింది. పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించేందుకు చంద్రబాబు పోలవరం వెళ్లిన విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement