ఎవ్వరికైనా ఒక్క పాము కనిపిస్తేనే జడుసుకుంటాం.. అలాంటిది ఒకటికాదు రెండు కాదు ఓ ఇంట్లో 42 నాగుపాములు సేదతీరాయి. పెద్దపల్లి జిల్లా యైటింక్లైన్ కాలనీలో ఓసీపీ -3లో హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న మల్లేశం ఇంటి ఆవరణలో పాముపిల్లలు బయటపడ్డాయి
Apr 7 2017 12:28 PM | Updated on Mar 22 2024 11:05 AM