చైనా చారిత్రక హక్కులు చెల్లవు | China's historical rights are not valid | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 13 2016 6:31 AM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరంగా చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన దక్షిణ చైనా సముద్రంలో తనకు చారిత్రక హక్కులు ఉన్నాయన్న చైనా వాదనను ఐక్యరాజ్యసమితి నియమిత అంతర్జాతీయ ట్రిబ్యునల్ మంగళవారం కొట్టివేసింది. ట్రిబ్యునల్ తీర్పుపై చైనా ఆగ్రహంగా స్పందించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement