444 మంది జలసమాధి! | China ship capsize: 'Race against time' in Yangtze rescue | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 3 2015 7:58 AM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM

అంతా పెద్ద వయసు వాళ్లు.. చరమాంకంలో హాయిగా గడుపుదానుకున్న వాళ్లు.. ఓ పర్యాటక ప్రదేశాన్ని సందర్శిద్దామని వెళుతున్నవాళ్లు.. కానీ ప్రకృతి బీభత్సానికి బలైపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 444 మంది నీటిలో గల్లంతయ్యారు. వీరందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిలో ప్రయాణిస్తున్న పడవ తుపాను కారణంగా తిరగబడి, మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement