థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి | chiranjeevi Fans attack theatre in guntur district kolluru | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 11 2017 11:15 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

మెగా ఫ్యాన్స్‌ అభిమానం హద్దు మీరింది. తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌పై దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరులో చోటుచేసుకుంది. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్‌ 150 చిత్రం బెనిఫిట్‌ షో వేస్తామని శ్రీనివాస థియేటర్‌ యాజమాన్యం తెలిపింది.

Advertisement

పోల్

 
Advertisement