సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి(82) బుధవారం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున 4:40గంటలకు తుది శ్వాస విడిచారు.
Published Wed, Dec 7 2016 7:41 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM
Advertisement
Advertisement
Advertisement