సరిగా స్పందించలేదు: సీఎం ఆగ్రహం | CM Chandrababu fires on officials | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 4 2017 10:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

గరగపర్రు, చాపరాయి గ్రామాల్లో చోటుచేసుకున్న ఘటనలపై అధికారులు, పార్టీ ఎమ్మెల్యేలు సరిగా స్పందించలేదని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేకపోతే ఎలాగని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement