సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు | cm chandrababu sankranti celebrations | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 13 2017 12:22 PM | Last Updated on Thu, Mar 21 2024 5:20 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. విజయవాడలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం ఉదయం ప్రభుత్వం తరపున సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, పశుప్రదర‍్శనలను చంద్రబాబు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement