జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పార్టీలకు అతీతంగా ఇప్పటికే 9 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జీఎస్టీ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు.
Published Tue, Aug 30 2016 11:43 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement