భూరికార్డుల ప్రక్షాళన! | cm kcr review meeting on land records in telangana | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 8 2017 7:18 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

రాష్ట్రంలోని భూముల రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేయాలని.. ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదనే విషయం నిగ్గుతేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు. ఇకపై భూమి అమ్మకాలు, కొనుగోళ్లన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement