తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరంగల్లో అబద్ధాలు చెప్పారని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీవైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్షాలను అవహేళన చేస్తూ మాట్లాడటం సీఎం కేసీఆర్కు తగదని అన్నారు. కేసీఆర్ భాష, యాస మార్చుకోవాలని కొండా రాఘవరెడ్డి సూచించారు.
Published Mon, Oct 10 2016 7:25 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
Advertisement